ఏపీ తరహాలో ఢిల్లీలో కూడా త్వరలో రూ.5కే భోజనం లభించనుంది. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టగా రాష్ట్ర వ్యాప్తంగా అటల్ క్యాంటీన్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీని కోసం రూ.100 కోట్లు కూడా కేటాయించింది. ఈ క్రమంలో ఢిల్లీలోని మురికి వాడలు, అలాగే పేదల నివశించే ప్రాంతాల్లో 100 అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనుంది. ఈ క్యాంటీన్లలో రూ.5కే పేదలకు కడుపు నిండా భోజనం లభించనుంది.
![]() |
![]() |