ఏపీలో మరో దారుణం జరిగింది. ఏలూరు జిల్లాలోని వెన్నవల్లివారిపేటలో మహిళను దారుణంగా హత్య చేశారు. చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మ (65)ను దుండగులు హతమార్చారు. అర్ధరాత్రి రమణమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ మృతి చెందింది స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్, పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |