మునగాకులో అనేక విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు, ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ, నారింజ కంటే 7 రెట్లు అధికంగా విటమిన్ సి, పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయట. మునగాకును గుండె జబ్బులు, క్యాన్సర్, వాపులను నయం చేయడానికి ఉపయోగిస్తారని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa