ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనిటిక్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు.ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అని ఆయన పేర్కొన్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విద్యార్థులు ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చెక్ చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa