పాకిస్థాన్ వైమానిక దాడులతో అఫ్ఘానిస్థాన్ మరోసారి దుఃఖంలో మునిగింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్టికా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో పది మంది మృతి చెందగా, వారిలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు ఉన్నారని అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు (ACB) వెల్లడించింది. కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూర్ అనే ముగ్గురు ఆటగాళ్లు పాక్ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ, పాక్‌తో వచ్చే నెల జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa