ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు.. అత్యంత వేగంగా 1000 పరుగులు !

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:23 PM

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం  28 ఇన్నింగ్స్‌ లో 528 బంతుల్లోనే ఈ ఘనత సాధించి టిమ్ డేవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్ లో  1000 పరుగులు పూర్తీ చేయగా ఈ రికార్డును ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ తేడాతో అధిగమించలేకపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa