కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత పుణ్యకాలం. నేడు చివరి సోమవారం కావడంతో ఉపవాసం చేసి భక్తితో శివుడిని పూజిస్తే శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా శివానుగ్రహం పొందడంతో పాటు అకాల మృత్యు భయం దూరమవుతుందని, నిష్ఠతో జపించిన భక్తులను శివుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడనే నమ్మకం ఉంది. మంత్రం: “ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్”
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa