చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడేవారికి, రసాయన రంగులకు బదులుగా ఇంట్లోనే సహజసిద్ధమైన హెయిర్ డై తయారుచేసుకునే పద్ధతిని బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి, హెన్నా, ఇండిగో, కాఫీ/బ్లాక్ టీ, కొబ్బరి నూనె, నిమ్మరసం వంటి పదార్థాలతో సులభంగా తయారుచేసుకునే ఈ డై, జుట్టుకు నలుపు రంగును ఇవ్వడమే కాకుండా, దాన్ని బలంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. ఈ సహజసిద్ధమైన హెయిర్ డై వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని నిపుణులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa