ఢిల్లీ మెట్రోలో ఒక అమెరికన్ మహిళకు ఎదురైన అసభ్య ప్రవర్తన దేశ ప్రతిష్ఠను దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్ఫీ తీసుకనే సాకుతో ఒక బాలుడు అసభ్యంగా ప్రవర్తించగా, అతని తల్లి దానిని సమర్థించడం మరింత ఆందోళన కలిగించింది. ఈ సంఘటనతో విసిగిపోయిన మహిళ, ఇకపై భారత్కు రానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని తగ్గిస్తాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa