ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

Technology |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 04:06 PM

కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 8 సీటర్ కార్లలో కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్‌ ఉండేలా చూడాలని కార్ల ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని 'ఇంటెల్ ఇండియాస్ సేఫ్టీ పయనీర్స్ కాన్ఫరెన్స్ 2022'లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 


ఏటా దేశంలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.5 లక్షల మంది చనిపోతున్నారన్నారు. ప్రయాణికుల భద్రతను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com