'సబ్వే సర్ఫర్' మొబైల్ గేమ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్యే ఎక్కువ ఆడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం డౌన్లోడ్లలో 14.7 శాతంతో భారతదేశం,10.2 శాతంతో యుఎస్ ఈ ఏడాది జూన్‌లో అత్యధిక సబ్వే సర్ఫర్ల డౌన్లోడ్లను కలిగి ఉన్నాయని పేర్కొంది. సెన్సార్ టవర్ ప్రకారం, జూన్ 2022కి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన మొబైల్ గేమ్ సబ్వే సర్ఫర్స్ నిలిచింది.