వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త అప్ డేట్‌ను తీసుకురానుంది. వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ డిలీట్ చేస్తే మళ్లీ ఆ మెసేజ్ మనం కావాలనుకుంటే రికవరీ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం లేదు. త్వరలో డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి పొందే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa