శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి చీర అలంకారం

Select Suryaa Now

వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా చీర అలంకారం చేయించారు. ఈ చీరను సమర్పించి అమ్మవారికి అలంకారం చేయించిన శ్రీమతి లత, శ్రీ చాగంటి భాస్కర్ రెడ్డి దంపతులకు ఆలయ నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.