గుంతకల్లు పట్టణంలోని హాజరత్ మస్తాన్ వలి స్వామి దర్గాలో వ్యాపారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ లోనే వేయలను సూచించారు. శుక్రవారం ఆయన దర్గా ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఉరుసు ఉత్సవాలు సందర్భంగా దర్గాను వేలాది మంది భక్తులు వస్తుంటారని కావున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అందుకు వ్యాపా రులు సహకారాన్ని అందించాలన్నారు.