కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను, ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. దీనిలో భాగంగా ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 (9 రోజులు) వరకు ఆలయ మాడవీధుల్లో వివిధ రకాల వాహనసేవల్లో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa