కర్ణాటకలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి పర్యటిస్తుండగా ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నాయకురాలైన రాలు సగేమేరి తన పిటిషన్ ను ఇవ్వాలని చూస్తుండగా బీజేపీ ఎమ్మెల్యే ఆమె చేతి నుంచి బలవంతంగా లాక్కున్నారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
![]() |
![]() |