పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఈకేవైసీ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు చాలా మంది ఈకేవైసీ నమోదు చేయలేదు. ఈ నెలాఖరులో 12వ విడత డబ్బులు వచ్చే ఛాన్సుంది. ఆలోపు ఈకేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే డబ్బులు రావని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు 3 విడతల్లో ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. ఒక్కో విడతలో రూ.2 వేలు జమ చేస్తోన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa