ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ - ప్రజాసమస్యల సత్వర పరిష్కార వేదిక " స్పందన " కార్యక్రమంలో భాగంగా ది 19.09.2022 న పోలీస్ కమీషనర్ ఆఫీస్ నందు ప్రజల వద్ద నుండి “71” ఫిర్యాదులు స్వీకరించి , వృద్దులు మరియు వికలాంగుల వద్దకు స్వయంగా వెళ్ళి, వారి సమస్యలు అడిగి , వాటిని త్వరితగతిన పరిష్కరించమని సంబంధిత పోలీస్ అధికారులను డి.సి.పి. శ్రీమతి మేరీ ప్రశాంతి ఐ.పి.ఎస్. ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa