ఉపఖజాన అధికారి సేవలు అభినందనీయమని ఆర్టీసీ డిపో మేనెజర్ నరేంద్రరెడ్డి అన్నారు. ఖజానా కార్యలయంలో ఎస్ టీఓ ధనుంజయ్ ను సన్మానించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు సవరించిన జీతాలు త్వరితగతిన అనుసందానం చేశారని తెలియజేస్తు ఎస్ టి ఓ ను అభినందించారు. 336 మందికి ఉద్యోగుల బిల్లులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారన్నారు. వివిధ శాఖల మధ్య పరస్పర సహకారం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa