ఇళ్లలోకి పాములు రావడం ఎవరికైనా భయం పుట్టిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉంటే పాము కాటుకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని చిట్కాల ద్వారా పాములు ఇంట్లోకి రానీయకుండా చేయొచ్చు. ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లితే పాములు రావు. బ్లీచింగ్ వాసన పాములకు పడదు. బ్లీచింగ్ పౌడర్ తింటే పాములే చనిపోతాయి. అంతేకాకుండా తోటల్లో, ఇళ్ల వద్ద నిమ్మ మొక్కలను పెంచాలి. వాటి వాసనకు కూడా పాములు రావు.