ఇటీవల కాలంలో చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. వాటికి గల కారణాలను విశ్లేషించి, తల్లిదండ్రులకు వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కోవిడ్ తర్వాత వ్యాయామం తగ్గిందని, ఒకే చోట చిన్నారులు కూర్చోవడం వల్ల హైపోగ్లైసీమియా వంటి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. పిల్లలలో ఒత్తిడి, ఊబకాయం, తినే ఆహారం వల్ల కూడా గుండె పోటు వచ్చే ప్రమాదముందని పేర్కొంటున్నారు.