నిడదవోలు మండలం డి. ముప్పవరం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ నిధుల నుండి మంజూరైన రూ. 8. 92 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన రహదారి పనులు పూర్తి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa