అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వివాహం చేసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బౌలస్ ను శనివారం సాయంత్రం సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లోని తమ ఫ్యామిలీ క్లబ్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ట్రంప్ సహా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్‌డ్ కుష్నర్, మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, బరోన్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ దగ్గరుండి ఈ వివాహం జరిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa