టీమిండియా న్యూజిలాండ్ తో మూడు T20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 18, నవంబర్ 20, నవంబర్ 22 తేదీలలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది.
న్యూజిలాండ్ టీ20 జట్టు: విలియమ్సన్(c), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్ వెల్, డివాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, డరైల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషం, గ్లెన్ ఫిలిఫ్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోథీ, టిమ్ సౌథీ, బ్లయర్ టిక్నెర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa