దేశంలో కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం. అయితే తమిళనాడులో ‘మద్రాస్ ఐ’ (కండ్లకలక) వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మధురై ప్రాంతంలో అధికంగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ నెట్టింట అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 4 వేల కేసులు నమోదవుతున్నట్లు అక్కడి వైద్య శాఖ మంత్రి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa