కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఘనంగా సాగుతోంది. ఈ యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతుండగా, నేడు మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించనుంది. బుర్హాంపూర్ జిల్లాలో భారత్ జోడో యాత్రలో రాహుల్ తో పాటు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని సమాచారం. ప్రియాంక నాలుగు రోజులపాటు ఈ యాత్రలో పాల్గొననున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.కర్ణాటకలో యాత్రలో సోనియాగాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa