కడప - బెంగళూరు రైల్వే లైను పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కడప నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ వీఎస్ అమీరాబ్బాబు కోరారు. కడప రైల్వే స్టేషన్ లో మంగళవారం జీఎంకు ఆయన వినతిపత్రం అందించారు. కడప -బెంగుళూరు రైల్వేలైన్ పనులు ప్రారంభించి దాదాపు రెండు దశాబ్దాల అవుతున్నప్పటికీ ఇంతవరకు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. అలాగే పలు వీక్లీ రైళ్లను కడప మీదుగా పొడిగించినట్లయితే రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa