విజయవాడ నగరంలోని కృష్ణలంకలో రోడ్ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైవేపై లారీ - కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తల్లి, కొడుకు హైదరాబాద్ నుండి నర్సీపట్నం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. తల్లి సంపూర్ణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... కొడుకు విష్ణుకి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa