శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని మంచేపల్లి గ్రామంలో శనివారం వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని సోమందేపల్లి ఎస్ ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ హత్య జరిగిన సంఘటన ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించి, విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa