ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తే ప్రభుత్వ ఆర్థిక వనరులపై తీవ్ర ఒత్తిడి వస్తుందని ఆర్బీఐ హెచ్చరించింది. రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించబోతున్నందున ఆర్థిక రంగంలో పెను ముప్పు ఏర్పడుతుందని పేర్కొంది. 2022-23 బడ్జెట్‌పై అధ్యయనం పేరుతో ప్రచురించిన ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఉద్యోగులకు ఓపీఎస్ ప్రకటించి.. ఓపీఎస్ గురించి కేంద్రానికి సమాచారమిచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa