తాడేపల్లి పరిధి పెనుమాకలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని శనివారం సప్తవాహన సేవ నిర్వహించనున్నారు. సూర్యప్రభవాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయని ఆలయ అధ్యక్షులు చలవాది మల్లిఖార్జన రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంతో సేవలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa