కాకుమాను మండలంలోని, కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆలయం హుండీని శనివారం లెక్కించినట్లు ఈవో సురేష్ బాబు తెలిపారు. రూ. 9 లక్షల33 వేల440 రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. తొలత అమ్మవారికి పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసులు, ఆలయ ట్రస్టు చైర్మన్ రామినేని కృష్ణవేణి, సభ్యులు శ్రీను, రమేష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa