ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ సూపర్ మార్కెట్ లో కేజీ ఉల్లి ధర రూ.1200 పలుకుతుంది. చికెన్, మటన్ కంటే ఉల్లి ధరలే ఎక్కువగా ఉన్నాయట. ఉల్లికి భారీగా డిమాండ్ పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెళ్లిళ్లకు హాజరయ్యే వధూవరులకు గిఫ్ట్ గా ఉల్లిని ఇస్తున్నారట. ఈ నేపథ్యంలో భారత్ లో ఉన్న పరిస్థితిని ఆ దేశంతో పోలుస్తూ నెటిజన్లు మీమ్స్ షేర్ చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa