శనగల్లో నాన్‌వెజ్ తో సమానమైన పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు.శనగల్లో ఉండే పీచు జీర్ణ సమస్యలను పోగొడుతుంది. శనగలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. శనగలు రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. నిద్రలేమి సమస్యకు చెక్ పెడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. మెదడు, కండరాల అభివృద్ధికి దోహదపడతాయి.