బ్రూగాడా సిండ్రోమ్.. అరుదైన గుండెకి వచ్చే ఈ సమస్య.. ప్రమాదకరంగా మారి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఈ సమస్య వస్తే మూర్ఛపోతారు. కొన్నిసార్లు కార్డియాక్ అరెస్ట్ కూడా అవుతుంది. ఇదే సమయంలో వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ అంటే గుండె ప్రమాదకరంగా కొట్టుకోవడం జరుగుతుంది. దీని వల్ల గుండె రక్తాన్ని మెదడుకి పంప్ కాకుండా అడ్డుకుంటుంది. ఏం జరుగుతుంది.. బ్రూగాడా సిండ్రోమ్ ఉన్నవారికి గుండె కింద గుదుల్లో అంటే జఠరికల్లో క్రమరహిత గుండె లయాలు ఉంటాయి