దేశంలో గత కొన్ని వారాలుగా ఇన్‌ఫ్లుఎంజా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా ఫ్లూ అనేది వైరస్ ల వల్ల వస్తుంది. ఇన్‌ఫ్లుఎంజా ఫ్లూ ఎ, బి, సి అనే మూడు ప్రధాన రకాలుగా ఉంటుంది. 'ఇన్‌ఫ్లుఎంజా బి' ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులభంగా వ్యాప్తి చెందుతుంది.
ఇన్‌ఫ్లుఎంజా బి లక్షణాలు:
జ్వరం, దగ్గు, జలుబు, గొంతులో మంట, కండరాల నొప్పులు, అలసట, ముక్కు కారటం, తుమ్ములు.