ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి వాటికి ప్రస్తుత జీవన శైలే కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల ఈ సమస్యలు మరింత అధికమని అంటున్నారు. చక్కెర, ఉప్పు అధికంగా తీసుకుంటే మానసిక సమస్యలకు కారణమని, అలాగే కెఫిన్ పానీయాలు, మద్యం ఎక్కువగా తీసుకోవడం డిప్రెషన్, ఆందోళన ఎక్కువవుతాయని వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.