ఓ 31 ఏళ్ల మహిళను 13 ఏళ్ల బాలుడు గర్భవతిని చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కొలరోడాకు చెందిన ఆండ్రియా(31) 13 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడి గర్భం దాల్చింది. ఈ విషయం బయటికి రావడంతో ఆమెను లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు 70 వేల డాలర్లు జరిమానా విధించారు. పుట్టబోయే బిడ్డకు 13 ఏళ్ల బాలుడిని తండ్రిగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa