హోలీ పండుగ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కొన్నిచోట్ల డీజే విషయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. యూపీ బరేలీ బరాదరిలోని సన్ రైజ్ కాలనీలో డీజే విషయంలో ఇరువర్గాలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఓ వర్గానికి చెందిన గూండాలు తుపాకీలతో కాల్పులు జరిపారు. మహిళలపై సైతం దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa