మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా కోపర్డి గ్రామంలో సోమవారం విషాదం జరిగింది. 200 అడుగుల లోతున్న బోరుబావిలో పడి ఓ 5 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు బాలుణ్ని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, అంతకు ముందే బాలుడు స్పందించడం మానేశాడు. ఇవాళ తెల్లవారుజామున బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa