బరువు తగ్గడం, ఫిట్ గా ఉండడం కోసం రాత్రిపూట అధిక శాతం అన్నం మానేసి చపాతీలు తింటుంటారు. ఇది నిజంగా ఆరోగ్యమేనని, అయితే నూనె తక్కువగా వినియోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చపాతీకి ఉపయోగించే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్ధాలు ఉండవు. విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయని, ఐరన్ వల్ల హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని చెబుతున్నారు.