ఓట్లు లెక్కించే సమయంలో ఏజెంట్లు కీలకంగా వ్యవహరించాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే నివాసం వద్ద ఎంపిక చేసిన ఏజెంట్లతో నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా అధికార పార్టీ నాయకులు జిమ్మిక్కులు చేసే అవకాశం ఉందని ఎలాంటి అవకతవకలకైనా పాల్పడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ సందర్భంగా జాగ్రత్తలు వహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa