ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొలంబడిపై రైతులకు అవగాహన కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 02:07 PM

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అధికారులు నిర్వహిస్తున్న వైఎస్సార్ పొలంబడి కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించడం తప్పనిసరి అని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ఎస్ఆర్పి వి. తిరుపతి రావు సూచనలు చేశారు. బుధవారం కొత్తూరు మండలంలోని లబ్బ గ్రామంలో 16 వ వారం వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి రావు మాట్లాడుతూ, పొలంబడి వలన ఎందుకు నిర్వహిస్తు.? దీనివలన ఉపయోగాలు, రైతులకు ఏవిధమైన ప్రయోజం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగం ఎస్ డి ఎ బాబాజీ, మాస్టర్ ట్రైనీ ఎస్ సూర్యనారాయణ, వి. ఎ ఎ సుధాకర్, సిబ్బంది చిన్నమ్మి రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa