స్కూల్ కి వెళ్తున్న ఓ బాలుడికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ బాలుడు స్కూల్ కి వెళ్లేందుకు బ్యాగ్ తీసుకొని బయల్దేరాడు. రోడ్డు దాటే సమయంలో ఆ బాలుడు పరిగెత్తాడు. ఇంతలో అటువైపు ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బాలుడిని చూసి కారు డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అనే దానిపై సమాచారం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa