తమిళనాడులో యువతి గొంతు కోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. విళుపురం జిల్లా రాధాపురం గ్రామానికి చెందిన ధరణి(20) నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. గణేశన్ అనే యువకుడు మూడేళ్ల నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో గణేశన్‌పై ఓ హత్య కేసు నమోదై అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది తెలిసిన ధరణి అతడితో మాట్లాడటం మానేసింది. ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో గణేశన్ కత్తితో ఆమె గొంతు కోసి పారిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa