గంగినేని నుండి ఎర్రుపాలెం స్టేషన్లో నాన్-ఇంటర్ లాకింగ్ పనులను ప్రారంభించడం వలన పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు, కొన్ని రైళ్లు దారి మళ్లింపు, రీ షెడ్యూలింగ్ చేయబడ్డాయని దక్షిణ మధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. రైలు నెం. 07464 విజయవాడ-గుంటూరు, రైలు నెం. 07465 గుంటూరు-విజయవాడ రైళ్లు ను ఈనెల 19 నుంచి 22 వరకు పలు రైలు రద్దు చేశారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa