ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో పిల్లి గోల

international |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 11:44 AM

కొందరు జంతు ప్రేమికులు విదేశాలకు వెళ్తునపుడు విమానాల్లో పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తుంటారు. తాజాగా కెనడా నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న జెట్‌ బ్లూ విమానంలో ఓ పెంపుడు పిల్లి క్యాబిన్‌లో తిరుగుతూ రచ్చ చేసింది. ఇది గమనించిన ఓ మహిళా సిబ్బంది పిల్లిని పట్టుకుని వచ్చి ఈ పిల్లి ఎవరిదని అడగటంతో ప్రయాణికులంతా నవ్వుకున్నారు. చివరకు ఈ పిల్లి యజమాని వద్దకు చేరింది. ఈ సరదా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa