భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఈనెల 5వ తేదీ బుధవారం ఉదయం రేపల్లెలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వైసిపి రేపల్లె పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ వేడుకలలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొని జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనాలని రాధాకృష్ణమూర్తి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa