కడప జిల్లా సిద్ధవటం మండలంలోని 33 కెవి పెద్దపల్లి ఫీడర్ నందు లైన్ మరమ్మత్తులు శనివారం చేయదల్చామని సిద్ధవటం విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరుగునన్నారు. కావున పెద్దపల్లి మరియు సిద్ధవటం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa