ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 12:35 PM

వైసీపీ ప్రభుత్వం వచ్చాక  రాష్ట్రంలో అప్పులు తప్ప, అభివృద్ధి ఎక్కడా లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలంలోని నాయుడుపాలెంలోటీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాట్లాడారు. సైకో పాలనతో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తున్న స్టిక్లర్క సీఎంను రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com